Addam News
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 12:20 pm Posted by : Addam News

పీస్ క‌మిటీ ఈస్ట్ జోన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఫరీదుద్దీన్ యూనుస్ ఆధ్వ‌ర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుక‌లు

పీస్ క‌మిటీ ఈస్ట్ జోన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఫరీదుద్దీన్ యూనుస్ ఆధ్వ‌ర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుక‌లు 

హైదరాబాద్, ఆగ‌స్టు 15, అద్దం న్యూస్ :   పీస్ క‌మిటీ ఈస్ట్ జోన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఫరీదుద్దీన్ యూనుస్ ఆధ్వ‌ర్యంలో భార‌త దేశ‌ స్వాతంత్య్ర దినోత్సవం వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా న‌ల్ల‌కుంట పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ హాజ‌రై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా జాతీయ జెండాను ఎగుర‌వేసి జాతీయ గీతాన్ని ఆల‌పించారు. ఈ కార్య‌క్ర‌మంలో పీస్ క‌మిటీ ఈస్ట్ జోన్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ ఎల్.శ్రీలత, మ‌హ్మ‌ద్‌ ఉస్మాన్, మీర్ దస్తగీర్ అలీ, సుజాత్ అలీ ఖాన్, లక్ష్మణ్, ఎండి.హఫీజ్, అజాం ఖాన్, మహ్మద్ సిద్ధిక్ త‌దిత‌రులు హాజ‌రయ్యారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png