పీస్ క‌మిటీ ఈస్ట్ జోన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఫరీదుద్దీన్ యూనుస్ ఆధ్వ‌ర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుక‌లు

పీస్ క‌మిటీ ఈస్ట్ జోన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఫరీదుద్దీన్ యూనుస్ ఆధ్వ‌ర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుక‌లు  హైదరాబాద్, ఆగ‌స్టు 15, అద్దం న్యూస్ :   పీస్ క‌మిటీ ఈస్ట్ జోన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఫరీదుద్దీన్ యూనుస్ ఆధ్వ‌ర్యంలో భార‌త దేశ‌ స్వాతంత్య్ర దినోత్సవం వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా న‌ల్ల‌కుంట పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ హాజ‌రై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా జాతీయ జెండాను ఎగుర‌వేసి జాతీయ గీతాన్ని ఆల‌పించారు. ఈ కార్య‌క్ర‌మంలో...