పాకిస్థాన్ ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెప్పిన భారత సైనిక బలగాలు – బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
పాకిస్థాన్ ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెప్పిన భారత సైనిక బలగాలు – బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ [caption id="attachment_9573" align="aligncenter" width="669"] బాణాసంచాలను కాల్చుతున్న బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్[/caption] హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ : పాకిస్థాన్ ఉగ్రవాదులకు భారత సైనిక బలగాలు సరైన బుద్ధి చెప్పారని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. కాశ్మీర్ లోనీ పహాల్గామ్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలకు అమరులైన...