Devesh Mistry: దుబాయ్‌లో భారత సంతతి పారిశ్రామికవేత్త మృతి
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యూఏఈ డిజిటల్ డిజైన్ రంగంలో తనదైన ముద్ర వేసిన భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దేవేశ్ మిస్త్రీ (Devesh Mistry) దుబాయ్‌లో మృతి చెందారు. ‘రెడ్ బ్లూ బ్లర్ ఐడియాస్’ (RBBi) సంస్థకు సహ వ్యవస్థాపకుడైన దేవ్ మిస్త్రీ ‘సూపర్‌మ్యాన్’గా సుపరిచితులు. ఆయన యూజర్-ఫ్రెండ్లీ డిజైన్లు చాలా ప్రసిద్ధిగాంచాయి. యూనివర్సిటీ విద్యార్థులకు ఆయన మెంటార్‌గానూ వ్యవహరించేవారు. ఆయన మృతికి గల కారణాన్ని కంపెనీ వెల్లడించలేదని ‘గల్ఫ్‌న్యూస్’ ఓ కథనంలో వెల్లడించింది. 2011లో అమోల్ కదమ్‌తో కలిసి దేవేశ్ మిస్త్రీ...