భారతీయ సంఘ సంస్కర్త, కుల వ్యతిరేక ఉద్యమకారుడు జ్యోతిరావు ఫులే

భారతీయ సంఘ సంస్కర్త, కుల వ్యతిరేక ఉద్యమకారుడు జ్యోతిరావు ఫులే – రాజ్యసభ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్ :   భారతీయ సంఘ సంస్కర్త, కుల వ్యతిరేక ఉద్యమకారుడు మ‌హాత్మా జ్యోతిరావు ఫులే అని రాజ్యసభ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అరుంధ‌తిన‌గ‌ర్ బ‌స్తీలో మ‌హాత్మా జ్యోతిరావు ఫులే జ‌యంతి కార్య‌క్ర‌మం శ‌నివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌, మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా...