మేయర్ ను కలిసిన ఇండియనా ప్రతినిధుల బృందం

హైదరాబాద్, అద్దం న్యూస్ :  జిహెచ్ఎంసితో అమెరికా దేశానికి చెందిన ఇండియనా స్టేట్ తో 2010 సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆ చెందిన ప్రతినిధి బృందం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా బుధవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆ బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ పరిధిని పెంచి గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు....