అబిడ్స్ సర్కిల్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
అబిడ్స్, సెప్టెంబర్ 19, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ అబిడ్స్ సర్కిల్ కార్యాలయంలో శనివారం ఇందిరా మహిళా శక్తి ( IMS ) క్యాంటీన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హాజరై కాగా, ఆయనతో పాటు గోల్కొండ జోనల్ కమిషనర్, అదనపు కమిషనర్ ( UCD ), డిప్యూటీ కమిషనర్ ( కో–ఆపరేటివ్ ), ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... ప్రజలకు, ప్రభుత్వ...