ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్‌లు – ఇందిరమ్మ క్యాంటీన్‌ల‌ ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్

ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్‌లు – ఇందిరమ్మ క్యాంటీన్‌ల‌ ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, నవంబర్ 28, అద్దం న్యూస్ :           గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాదవ్,  డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్...