అదనపు గోదావరి జలాల వినియోగానికి ఇప్పటి నుంచే మౌలిక వసతులు సిద్ధం చేయాలి –జలమండలి ఎండీ కె.అశోక్ రెడ్డి
తట్టిఖానా, బంజారాహిల్స్ రిజర్వాయర్లను పరిశీలించిన జలమండలి ఎండీ # అగ్రసేన్ సర్కిల్–తట్టిఖానా మధ్య ప్రతిపాదిత 900 మి.మీ. ప్రధాన పైప్లైన్ అలైన్మెంట్ పరిశీలన # కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వివిధ జలవనరుల అనుసంధానానికి మిస్సింగ్ లింకుల గుర్తింపు # ట్యాంకర్ల ప్రయాణ, ఫిల్లింగ్ సమయం తగ్గించేలా అదనపు ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలి # భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలి – జలమండలి ఎండీ కె.అశోక్ రెడ్డి హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ )...