జార్జి రెడ్డి స్ఫూర్తితో మతోన్మాద, పాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం
జార్జి రెడ్డి స్ఫూర్తితో మతోన్మాద, పాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం – పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్, నాగరాజు హైదరాబాద్, ఏప్రిల్ 3, అద్దం న్యూస్ : జార్జి రెడ్డి స్ఫూర్తితో మతోన్మాద, పాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదామని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మహేష్, పొడపంగి నాగరాజు లు అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్‌యు ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్ విద్యానగర్ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్‌లో ఈ నెల 10 నుండి...