మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి – నల్లకుంట పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ మారుతి ప్రసాద్

మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి – నల్లకుంట పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ మారుతి ప్రసాద్ అంబ‌ర్‌పేట్‌, సెప్టెంబ‌ర్ 12, ( అద్దం న్యూస్ ) :   వినాయక చవితి పండుగను, భక్తి శ్రద్దలతో, సంప్రదాయాలతో, పర్యావరణాన్ని కాపాడుకుంటూ జరుపుకుందామని నల్లకుంట పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ మారుతి ప్రసాద్ పిలుపునిచ్చారు. నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ ( NCA ), హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ( HCF ) సంయుక్తాధ్వ‌ర్యంంలో శ‌నివారం నల్లకుంటలో జరిగిన మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లకుంట...