నిబంధనలకు విరుద్ధంగా వేసవికాలంలో నడుస్తున్న ఇంటర్ కళాశాలలను మూసివేయాలి

  నిబంధనలకు విరుద్ధంగా వేసవికాలంలో నడుస్తున్న ఇంటర్ కళాశాలలను మూసివేయాలి హైదరాబాద్, అద్దం న్యూస్ :    ఇంట‌ర్మీడియ‌ట్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వేసవికాలంలో నడుస్తున్న ఇంటర్ కళాశాలలను మూసివేయాలని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శికె.అశోక్‌రెడ్డి అన్నారు. ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా ప్రైవేట్ కార్పొరేట్‌ కళాశాలలో క్లాసులు నిర్వహిస్తున్నారన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు జూన్ ఒకటో తారీకు వరకు సెలవులు ప్రకటించినా... వేసవి కాలంలో క్లాసులో నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకుంటామని సర్కులర్ ఇచ్చినా కూడా కార్పొరేట్ ప్రైవేటు కళాశాలలో నిబంధనలను పట్టించుకోకుండా విద్యార్థులకు సెలవులు...