ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష ఫీజుకు అవకాశం కల్పించాలి – ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి
ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష ఫీజుకు అవకాశం కల్పించాలి – విద్యార్థులకు న్యాయం చేయకుండా బోర్డ్ కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు » ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 18, అద్దం న్యూస్ : ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష ఫీజుకు అవకాశం కల్పించాలని, విద్యార్థులకు న్యాయం చేయకుండా బోర్డ్ కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా 300...