సీఎస్ఐర్-ఐఐసీటిలో ఐ-మీట్-2026 అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

తార్నాక‌, న‌వంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :    శక్తి, పర్యావరణ సవాళ్లకు స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతన పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ( ఐఐసీటి ) లో ' శక్తి, పర్యావరణ సాంకేతికతల కోసం ఇన్నోవేటీవ్ ఫంక్షనల్ మెటీరియల్స్ (ఐ-మీట్-2016 ) మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 6 వరకు కొనసాగే ఈ సదస్సులో రష్యా, జపాన్, ఇజ్రాయెల్తో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు...