టిడిపి నగర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : ప్రపంచ యోగా దినోత్సవం శనివారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో జరిగింది. యోగా మాస్టర్ వెంకటేష్ చౌదరి తెలుగుదేశం నాయకులతో యోగ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణంలో ఐదు లక్షల మందితో జరిగిన యోగా దినోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ల నాయకత్వ ప్రేరణతో హైదరాబాద్ జిల్లా పార్టీ...