గాంధీనగర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
గాంధీనగర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం హైదరాబాద్, జూన్ 21, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఆంధ్రాకేఫ్ చౌరస్తా సమీపంలోని పి అండ్ టి పార్క్ ( సురభి పార్క్‌లో ) అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై స్థానిక కాలనీవాసులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ... యోగ అంటే కేవలం...