బోనాల జాత‌ర‌కు రావాల‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావుకు ఆహ్వానం

బోనాల జాత‌ర‌కు రావాల‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావుకు ఆహ్వానం హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 5, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్‌లో ఈ నెల 10 వ తేదీన బోనాల జాత‌ర‌ జ‌రుగ‌నుంది. ఈ నేప‌ధ్యంలో బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో బోనాలు, పోత‌రాజుల విన్యాసాలు, ఫ‌ల‌హారం బండ్ల ఊరేగింపు జ‌రుగ‌నుంది. ఈ నేప‌ధ్యంలో బుధ‌వారం మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావును రేషం మ‌ల్లేష్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఈ నెల 10 వ...