మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ కు ఆహ్వానం
మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ కు ఆహ్వానం హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 15, ( అద్దం న్యూస్ ) : ఈ నెల 19వ తేదీన నెదర్లాండ్ లోని ఆమ్ స్టార్ డమ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఫెస్టివల్ అండ్ సౌత్ ఏషియా శానిటేషన్ వర్క్ షాప్ కు హాజరుకావాలని జీహెచ్ఎంసీలో ఐఎన్‌టియూసి గుర్తింపు పొందిన మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన త్వరలోనే...