బోనాల ఉత్స‌వాల‌కు హాజ‌రు కావాల‌ని ఆహ్వానం

బోనాల ఉత్స‌వాల‌కు హాజ‌రు కావాల‌ని ఆహ్వానం హైద‌రాబాద్‌, జూలై 26, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా, ఘనంగా జరుపుకునే బోనాల పండుగకు మంత్రి వివేక్ వెంకటస్వామి, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరుకావాలని మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ ఆహ్వానించారు. ఆహ్వానాన్ని అందజేసిన వారిలో ఐఎన్‌టియుసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఆర్‌డి.చంద్రశేఖర్, చీఫ్ వైస్ చైర్మన్ ఎం.రాజిరెడ్డి కూడా ఉన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం పలువురు మంత్రులు పిసిసి...