బోనాల జాత‌ర‌కు రావాల‌ని కెటిఆర్‌కు ఆహ్వానం

బోనాల జాత‌ర‌కు రావాల‌ని కెటిఆర్‌కు ఆహ్వానం హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 4, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్‌లో ఈ నెల 9వ తేదీన బోనాలు జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌ధ్యంలో బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో 10 వ తేదీన జ‌రుగ‌నున్న బోనాలు, పోత‌రాజుల ఫ‌ల‌హారం బండ్ల ఊరేగింపు జ‌రుగ‌నుంది. ఈ ఊరేగింపున‌కు రావాల‌ని బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌కు రేషం మ‌ల్లేష్ ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌చేశారు. బోనాల జాత‌ర‌కు వ‌చ్చి కార్య‌క‌ర్త‌ల‌ను...