దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు రావాలని కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే, మాజీ ఎంపీలకు ఆహ్వానం
[caption id="attachment_94637" align="aligncenter" width="378"] ఎమ్మెల్యే ముఠా గోపాల్కు ఆహ్వానపత్రికను అందచేస్తున్న కట్ట మైసమ్మ దేవాలయం చైర్మన్ గౌతమ్ కుమార్, ఈవో మహేందర్ గౌడ్[/caption] హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 17, ( అద్దం న్యూస్ ) : దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు పాల్గొనాలని హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయం వ్యవస్థాపక చైర్మన్ గోల్కొండ గౌతమ్ కుమార్, ఆలయ కార్యనిర్వాహణాధికారి పి.మహేందర్ గౌడ్, ఆలయ ముఖ్య అర్చకులు సాత్విక్ శర్మ లు కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర...