iPhone 16: భారత్‌లో ఐఫోన్ 16 హవా: అమ్మకాల్లో సరికొత్త రికార్డులు!
iPhone 16: భారత్‌లో ఐఫోన్ 16 హవా: అమ్మకాల్లో సరికొత్త రికార్డులు ! అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ (Apple) తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 మొదటి 11 నెలల కాలంలోనే ఏకంగా 65 లక్షల ‘ఐఫోన్ 16’ (iPhone 16) యూనిట్లను విక్రయించి, దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా రికార్డులకెక్కినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. సాధారణంగా బడ్జెట్ ఫోన్లకు ప్రాధాన్యతనిచ్చే భారత మార్కెట్‌లో ప్రీమియం ఫోన్ల అమ్మకాలు పెరగడం వినియోగదారుల మారిన అభిరుచికి...