ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందా – ఒకరి అరెస్ట్ 

హైదరాబాద్ స్పోర్ట్స్ డెస్క్, అద్దం న్యూస్ : నేటి సాయంత్రం ఉప్పల్ లో ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్ మ్యాచ్ లు అనగానే అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రజల్లో ఉన్న ఆ క్రేజ్ ను కొంత మంది దళారులు క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ దందాకు తెర లేపారు. ఉప్పల్ లో హైదరాబాద్- రాజస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో టికెట్లు బ్లాక్ లో విక్రయం చేస్తున్నారు. ఉప్పల్ లో మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్ టికెట్లు అమ్ముతున్న...