ఐ అండ్ పీఆర్ జేడీ జగన్ కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి
ఐ అండ్ పీఆర్ జేడీ జగన్ కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి – అభినందనలు తెలియజేసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు హైదరాబాద్, సెప్టెంబర్ 1, ( అద్దం న్యూస్ ) : రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన జాయింట్ డైరెక్టర్ డిఎస్.జగన్ కు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అభినందనలు తెలియజేశారు. మంగళవారం ఆయన పలువురు ఫెడరేషన్ నాయకులతో కలిసి మాసబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ ( ఐ...