హైదరాబాద్‌లో అక్రమాలు –పేదోడి పై ప్రతాపం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, నవంబర్ 22, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం కారణంగా హైదరాబాద్‌లో అక్రమాలు జోరుగా సాగుతున్నాయని, పేదోడిపై ప్రతాపం చూపుతున్నారు కానీ.. బడా బాబుల బకాయిలు లక్షలు ఉన్నా జిహెచ్ఎంసి కళ్ళు మూసుకుందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు.‘విశ్వనగరం’ పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు కడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు, స్వార్థపరులైన జీహెచ్ఎంసీ అధికారులే కారణమని మండిపడ్డారు. శనివారం...