కాళోజీ వర్శిటిలో అవకతవకలపై విచారణ జరిపించాలి – పీజి వైద్య విద్యార్థుల డిమాండ్
కాళోజీ వర్శిటిలో అవకతవకలపై విచారణ జరిపించాలి – పీజి వైద్య విద్యార్థుల డిమాండ్ హైదరాబాద్, డిసెంబర్ 7, అద్దం న్యూస్ : కాళోజీ వర్శిటిలో అవకతవకలపై విచారణ జరిపించాలని పీజి వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో విలేకరుల సమావేశంలో డాక్టర్.వెంకటేష్ కుమార్ మాట్లాడుతూ...కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విడుదల చేసిన ఎండి, ఎంఎస్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు....