ఆ హలీమ్, బిర్యాని తింటే అంతే సంగతులు ? నగరంలో పాడైన మేక, గొర్రెల మాంసం విక్రయదారుల పట్టివేత
ఆ హలీమ్, బిర్యాని తింటే అంతే సంగతులు ? నగరంలో పాడైన మేక, గొర్రెల మాంసం విక్రయదారుల పట్టివేత పాడైన మేక, గొర్రె మాంసాన్ని హోటళ్లకు, ఫంక్షన్లకు సరఫరా వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న నగర వాసులు హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరంలో పాడైన మాంసాన్ని హోటళ్లకు, ఫంక్షన్లకు విక్రయిస్తున్న వారి అరెస్టులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరుసగా గడిచిన రెండు, మూడు రోజుల్లో పాడైన గొర్రె, మేక మాంసాన్ని ఫ్రిడ్జ్‌ల్లో పెట్టి తక్కువ ధరకు విక్రయిస్తున్న వారిని అరెస్టుల గురించి తెలిస్తే...