రాష్ట్రంలో హెల్త్ మినిస్ట‌ర్ దామోద‌ర రాజ‌న‌ర్సింహా ఉన్నారా ? లేరా ? – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు సాయిబాబా

రాష్ట్రంలో హెల్త్ మినిస్ట‌ర్ దామోద‌ర రాజ‌న‌ర్సింహా ఉన్నారా ? లేరా ? – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, ఆగ‌స్టు 11, అద్దం న్యూస్ :    ఒకవైపు భారీ వర్షాలతో ప్రజానీకం అస్తవ్యస్తమవుతుంటే, మరోవైపు సీజనల్ వ్యాధులతో రాష్ట్రంలో ప్రజలు అవస్థలు పడుతున్నారని, డెంగ్యూ టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాదులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. కనీసం పర్యవేక్షించే సిబ్బంది కూడా అందుబాటులో లేర‌న్నారు....