బిఆర్ఎస్‌లో సీనియ‌ర్ల‌కు గౌర‌వం ఉండ‌దా ? – బిఆర్ఎస్ రాంన‌గ‌ర్ డివిజ‌న్ ఉపాధ్య‌క్షుడు మార్క ర‌మేష్ యాద‌వ్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 9, అద్దం న్యూస్ :         ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీలో మ‌రోసారి విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తాజాగా సొంత పార్టీ పైనే బిఆర్ఎస్ పార్టీ రాంన‌గ‌ర్ డివిజ‌న్ ఉపాధ్య‌క్షుడు మార్క ర‌మేష్ యాద‌వ్ త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. బిఆర్ఎస్‌లో సీనియ‌ర్ల‌కు గౌర‌వం ఉండ‌దా ? అని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆదివారం " అద్దం న్యూస్ " ప్ర‌తినిధితో మార్క ర‌మేష్ యాద‌వ్ మాట్లాడుతూ... కెసిఆర్ పై అభిమానంతో బిఆర్ఎస్ పార్టీలో...