ఖైదీలకు ఏకాంత గదులను ఏర్పాటు చేయాలి – తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్, తెలంగాణ పంచాయతిరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్థన్‌రెడ్డి
హైదరాబాద్, అద్దం న్యూస్ : ఖైదీలు ములాఖత్ సమయంలో తమ భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు ఇటలీ ప్రభుత్వం ఖైదీలకు ఏకాంత గదులను కల్పిస్తూ ఇటీవల తీర్పును ఇచ్చిందని, ఆ మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖైదీలకు ఏకాంత గదులను ఏర్పాటు చేయాలని తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్, తెలంగాణ పంచాయతిరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్థన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అనేక కారణాల వల్ల చాలా మంది ఖైదీలు జైళ్లల్లో సంవత్సరాల తరబడి శిక్షలను అనుభవిస్తున్నారని తెలిపారు....