బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కై నోటిఫికేషన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం – తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కై నోటిఫికేషన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం – తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 29, అద్దం న్యూస్ : ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కై నోటిఫికేషన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అధికార పార్టీ బీసీలకు...