అప్స లాంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సహాయం అందచేయడం అభినందనీయం – చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్
అప్స లాంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సహాయం అందచేయడం అభినందనీయం – చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ హైదరాబాద్, అక్టోబర్ 16, అద్దం న్యూస్ : అప్స లాంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సహాయం అందచేయడం అభినందనీయమని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెలుగు పతి లలితా శ్రీ, మహేంద్ర కుమార్ దంపతుల సహకారంతో చిక్కడపల్లి లోని ప్రభుత్వ ఆంధ్ర విద్యాలయ పాఠశాలలో విద్యార్థులకు భోజనం...