40 ఏళ్ల క్రితం తాను రాసిన పుస్త‌కాన్ని నేటికి ఆద‌రించ‌డం తృప్తినిస్తోంది – ప్రముఖ రచయిత్రి వసంత కన్నబిరాన్

40 ఏళ్ల క్రితం తాను రాసిన పుస్త‌కాన్ని నేటికి ఆద‌రించ‌డం తృప్తినిస్తోంది – ప్రముఖ రచయిత్రి వసంత కన్నబిరాన్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 20, అద్దం న్యూస్ :   సుమారు 40 ఏళ్ల క్రితం తాను రాసిన పుస్తకాన్ని పాఠకులు నేటికీ ఆదరించడం ఒక రచయిత్రిగా తనకు ఎంతో తృప్తినిచ్చిందని ప్రముఖ రచయిత్రి వసంత కన్నబిరాన్ అన్నారు. 38 హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో భాగంగా శనివారం సాయంత్రం ఎన్‌టిఆర్ స్టేడియంలో పుస్తక స్పూర్తి..పుస్తకం ఒక దారి దీపం అనే పేరుతో కార్యక్రమం జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి...