తెలంగాణను కించపరుస్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండడం సబబు కాదు
తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడుతుంటే చంద్రబాబు మౌనంగా ఉండడం సబబు కాదు – తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి హైదరాబాద్, మే 29, ( అద్దం న్యూస్ ) : తెలుగుదేశం పార్టీ మహానాడులో తెలంగాణ టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని వ్యాఖ్యానిస్తుండగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఏమి పట్టనట్లు చంద్రబాబు ఉండడం సబబు కాదని తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కవాడిగూడలో విలేకరుల...