అది ఎమ‌ర్జెన్సీ డే కాదు రాజ్యాంగ హ‌త్యా దినం – బిజెపి రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యుడు రొయ్యూరు శేష‌సాయి 

హైదరాబాద్, జూన్  24, అద్దం న్యూస్ :    అది ఎమ‌ర్జెన్సీ డే కాదు ఇక నుంచి రాజ్యాంగ హ‌త్యా దినం అని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యుడు రొయ్యూరు శేష‌సాయి అన్నారు. జూన్ 25 వ తేదీని ఎమ‌ర్జెన్సీ డే కాకుండా సంవిధాన్ హ‌త్యా దివ‌స్ గా కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుని గెజిట్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింద‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం మాట్లాడుతూ... 1975 జూన్ 25వ తేదీ 50 ఏళ్ల ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి కొంతమందికి ఇది ఒక...