ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు – ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలి

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు... ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలి – హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం మానవహారంలో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ హైద‌రాబాద్‌, జూన్  5, ( అద్దం న్యూస్ ) :    ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు - ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ( హెచ్‌సిఎఫ్ ) ఆధ్వర్యంలో శుక్ర‌వారం హైద‌రాబాద్‌ ట్యాంక్ బండ్ పైన " సేవ్...