ప‌రీక్ష‌ల స‌మ‌యంలో చ‌లాన్ల‌తో విద్యార్థుల‌ను వేధించ‌డం ట్రాఫిక్ పోలీసుల‌కు త‌గ‌దు – తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్‌బి న‌గ‌ర్ నియోజకవర్గం ఇంచార్జి బొంగు వెంకటేష్ గౌడ్

ప‌రీక్ష‌ల స‌మ‌యంలో చ‌లాన్ల‌తో విద్యార్థుల‌ను వేధించ‌డం ట్రాఫిక్ పోలీసుల‌కు త‌గ‌దు • తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్‌బి న‌గ‌ర్ నియోజకవర్గం ఇంచార్జి బొంగు వెంకటేష్ గౌడ్ హైదరాబాద్, ఫిబ్రవరి 26, అద్దం న్యూస్ :   ప‌రీక్ష‌ల స‌మ‌యంలో చ‌లాన్ల‌తో విద్యార్థుల‌ను వేధించ‌డం ట్రాఫిక్ పోలీసుల‌కు త‌గ‌దని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్‌బి న‌గ‌ర్ నియోజకవర్గం ఇంచార్జి, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు. గురువారం ఆయ‌న మాట్లాడుతూ... విద్యార్థులకు పరీక్షల వేళ ట్రాఫిక్ పోలీసులకు చలాన్ల దందా చేస్తున్నార‌ని, ట్రాఫిక్...