రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం సరికాదు
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం సరికాదు – రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైదరాబాద్, ఆగస్టు 22, ( అద్దం న్యూస్ ) : రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని బిసి భవన్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అగ్రకులాల వారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చెపట్టడం అన్యాయం -...