హంతకులకు మద్దతు ఇవ్వడం సరికాదు – విహెచ్‌పి రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

గోషామ‌హ‌ల్‌, అక్టోబ‌ర్ 21, అద్దం న్యూస్ :   విధి నిర్వహణలో ఉన్న పోలీసును అత్యంత క్రూరంగా హత్య చేసిన సమయంలో స్పందించని మానవ హక్కులు.. ఉగ్రవాదులకు తగు రీతిలో జవాబు ఇచ్చినప్పుడు స్పందించడం అత్యంత దారుణం అని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ‌ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. నేర ప్రవృత్తులకు మరింత ప్రోత్సాహం లభించేలా మానవ హక్కులు మాట్లాడటం చూస్తుంటే.. హంతకులకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు అవుతుందని ఎద్దేవా చేశారు. పోలీసుల...