ఎస్‌జి ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ పేరుతో ముత్తినేని లక్ష్మి ప్రసన్న మోసం చేశారనేది వాస్తవం కాదు – కొప్పుల సుమన్, స్వాతి
ఎస్‌జి ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ పేరుతో ముత్తినేని లక్ష్మి ప్రసన్న మోసం చేశారనేది వాస్తవం కాదు – కొప్పుల సుమన్, స్వాతి హైదరాబాద్, జులై 23, అద్దం న్యూస్ : ఐసిఎఫ్ఏఐ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచే స్తున్న ముత్తినేని లక్ష్మీప్రసన్న పేరు మీద ఎస్‌జి ఎంటర్‌ప్రైజెస్ కంపెనీని ఏర్పాటు చేసి, మోసం చేశారనే అంశంలో వాస్తవం లేదని కొప్పుల సుమన్, స్వాతి లు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ... తమ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడితే అధిక లాభాలు ఇస్తామని చెప్పి, కోట్ల రూపాయలు దండుకున్న...