చ‌దువుకున్న వారే వృద్ధుల‌ను భారంగా భావించి హింసిస్తున్నారు

చ‌దువుకున్న వారే వృద్ధుల‌ను భారంగా భావించి హింసిస్తున్నారు – తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి హైద‌రాబాద్‌, జూన్ 14, ( అద్దం న్యూస్ ) :   చదువుకున్నవారే వృద్ధులు భారమని భావించి మాటలతో, చేష్టలతో హింసించే ధోరణి పెరిగిపోతుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నేడు ( జూన్ 15 ) వరల్డ్ ఎల్డర్ ఎబ్యూస్ అవేర్నెస్...