ట్రావెల్ మాఫియాను ప్రోత్సహిస్తుంది ప్రభుత్వమే – రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
ట్రావెల్ మాఫియాను ప్రోత్సహిస్తుంది ప్రభుత్వమే – రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలి – ప్రైవేట్ ట్రావెల్ బస్సు సర్వీస్‌లను నిషేధించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ హైదరాబాద్, అక్టోబర్ 25, అద్దం న్యూస్ : హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...