బాల‌ల‌పై లైంగిక దాడులు జ‌రుగ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క పౌరునిది – నార్త్ జోన్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సి.అశోక్

  హైదరాబాద్, అద్దం న్యూస్ :    బాల‌ల‌పై లైంగిక దాడులు జ‌రుగ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క పౌరునిదని నార్త్ జోన్ అడిషినల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సి.అశోక్ అన్నారు. అప్స, యూనిసెఫ్, ఆశ్రిత స్వ‌చ్ఛంద సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో బుధ‌శారం న‌గ‌రంలోని జూబ్లీ బ‌స్‌స్టేష‌న్ వ‌ద్ద బాయ్స్ బ్లూ అంబ్రెల్లా డే ర్యాలీని నిర్వ‌హించాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా నార్త్‌జోన్ అడిష‌న‌ల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్‌.సి.అశోక్ హాజ‌రై ర్యాలీని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నార్త్ జోన్ అడిషినల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్...