300 డివిజన్లల్లో 23 డివిజన్లనే దళితులకు కేటాయించడం అన్యాయం – అఖిలపక్ష దళిత కమిటీ నాయకులు
300 డివిజన్లల్లో 23 డివిజన్లనే దళితులకు కేటాయించడం అన్యాయం – అఖిలపక్ష దళిత కమిటీ నాయకులు హైదరాబాద్, జనవరి 17, అద్దం న్యూస్ : 300 డివిజన్లల్లో 23 డివిజన్లనే దళితులకు కేటాయించడం అన్యాయమని అఖిలపక్ష దళిత కమిటీ నాయకులు అన్నారు. ముషీరాబాద్ అఖిలపక్ష దళిత కమిటీ ఆధ్వర్యంలో శనివారం అడిక్‌మెట్‌లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిల పక్ష దళిత కమిటీ నాయకులు శ్యామ్ సుందర్ చిట్టి, గండి కృష్ణ, గజ్జల సూర్యనారాయణ, సిరిగిరి శ్యామ్, కేశవపురం స్వామి, గడ్డం...