ఎస్‌పి.బాలసుబ్రహ్మణ్యం విగ్ర‌హం ఏర్పాటును అడ్డుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా 

ఎస్‌పి.బాలసుబ్రహ్మణ్యం విగ్ర‌హం ఏర్పాటును అడ్డుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా  హైదరాబాద్, డిసెంబ‌ర్ 4, అద్దం న్యూస్ :        దివంగ‌త సినీ గాయ‌కుడు ఎస్‌పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహ వివాదంపై తెలంగాణ వాదుల సంకుచితత్వం - తెలుగు జాతికి పెను గాయం అని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... ప్రముఖ గాయకులు ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం ( ఎస్పీబీ )...