కెసిఆర్ ఒక్క‌డే తెలంగాణ తేలె

కెసిఆర్ ఒక్క‌డే తెలంగాణ తేలె స‌క‌ల జ‌నుల ఉద్య‌మంతోనే తెలంగాణ వ‌చ్చింది – తెలంగాణ ఉద్యమకారుల ప్రభుత్వ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి హైదరాబాద్,  జూన్ 18, ( అద్దం న్యూస్ ) :   కెసిఆర్ ఒక్క‌డే చావు నోట్లో త‌ల‌కాయ పెట్టి తెలంగాణ తేలేద‌ని తెలంగాణ ఉద్యమకారుల ప్రభుత్వ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి అన్నారు. స‌క‌ల జ‌నుల ఉద్య‌మంతోనే తెలంగాణ వ‌చ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చింది... తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టే అని అన్నారు. తెలంగాణ ఉద్య‌మ‌కారుల వేదిక ఆధ్వ‌ర్యంలో గురువారం...