తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత ఎన్‌టిఆర్ దే – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్
తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత ఎన్‌టిఆర్ దే » టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్ హైదరాబాద్, జనవరి 18, అద్దం న్యూస్ : తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత ఎన్‌టిఆర్, చంద్రబాబులదే అని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి, చిక్కడపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్ అన్నారు. టిడిపి వ్యవస్థాపకులు, మాజీ సీఎం దివంగత ఎన్‌టి రామారావు 30వ వర్థంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పలుస బాల్‌రాజ్‌గౌడ్...