ముషీరాబాద్ డిపో మేనేజర్‌గా జె.విజయ్
ముషీరాబాద్ డిపో మేనేజర్‌గా జె.విజయ్ [caption id="attachment_89361" align="alignright" width="180"] ముషీరాబాద్ డిపో మేనేజర్‌గా పదవీ బాధ్యతలను స్వీకరిస్తున్న విజయ్[/caption] హైదరాబాద్, జూన్ 18, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ డిపో నూతన మేనేజర్‌గా జె.విజయ్ గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇది వరకు ఇక్కడ డిపో మేనేజర్‌గా పని చేసిన రఘు ఎంజిబిఎస్ డిపోకు బదిలి అయ్యారు. ముషీరాబాద్ డిపో మేనేజర్ బాధ్యతలను స్వీకరించిన విజయ్‌కు డిపో ఉద్యోగులు సన్మానించారు. బదిలీ పై వెళ్తున్న రఘు కు డిపో ఉద్యోగులు...