తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యసాధన కోసమే జేఏసీ – ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ సమన్వయకర్త డాక్టర్ విశారదన్ మహరాజ్

హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యసాధన కోసమే జేఏసీని ఏర్పాటు చేశామ‌ని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ సమన్వయకర్త డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో సోమ‌వారం తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సభ జరిగింది. జేఏసీ సమన్వయకర్త డాక్టర్ విశారదన్ మహరాజ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమలి, జస్టిస్ ఈశ్వరయ్య ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నేషనల్ బీసీ...