పింగళి వెంకయ్య చరిత్ర విస్తృత ప్రచారం కల్పించిన జగదాంబకు స్వ‌ర్ణ‌కంక‌ణ ప్ర‌దానం

పింగళి వెంకయ్య చరిత్ర విస్తృత ప్రచారం కల్పించిన జగదాంబకు స్వ‌ర్ణ‌కంక‌ణ ప్ర‌దానం హైదరాబాద్, డిసెంబ‌ర్ 23, అద్దం న్యూస్ : జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యను ప్రతి ఒక్కరు స్మరించుకునే విధంగా పింగళి వెంకయ్య ట్రస్ట్ ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారాన్ని కల్పించిన కెహెచ్ఎస్ జగదాంబను స్వ‌ర్ణ‌కంక‌ణ వ‌రించింది. ఆకాంక్ష్ ఇంట‌ర్నేష‌న‌ల్ 25వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ హిమాయ‌త్‌న‌గ‌ర్ స‌రేగ స్టూడియోస్‌లో స్వ‌ర్ణ‌కంక‌ణ ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. గ‌త కొన్ని రోజుల కింద తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన జగదాంబ తరపున వారి కుటుంబసభ్యులు...